A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్లమెంటులో టిఆర్ఎస్ ధర్నా చేస్తుందా
Share |
January 26 2022, 4:49 pm

వడ్లన్నీ కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పార్లమెంట్‌లో ధర్నా చేయాలని సీఎం కేసీఆర్‌ టీఆర్​ఎస్​ ఎంపీలను ఆదేశించినట్టు తెలిసిందని ఒక పత్రిక కదనాన్ని ఇచ్చింది. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలుపాలని సూచించినట్టు సమాచారం. ఇప్పుడే జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, పార్లమెంట్‌ వేదికగానే నిరసన తెలుపాలని చెబుతున్నారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల బండారం బయటపడిందని.. ప్రజలకు దొంగెవరో, దొర ఎవరో క్లారిటీ వచ్చిందన్నారు.

tags : kcr, dharna

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info