A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పట్టాభి మాల్దీవులకు ఎందుకు వెళ్లినట్లో!
Share |
November 30 2021, 7:59 am

వివాదాస్పద టిడిపి నేత పట్టాభి సడన్ గా మాల్దీవులు దేశానికి వెళ్లారన్న వార్త ఆసక్తికరంగా ఉంది. సోషల్ మీడియాలోను, అలాగే మెయిన్ మీడియాలోను ఈ వార్తకు ప్రాధన్యం లబించింది. టిడిపి కి మద్దతు ఇచ్చే మీడియా మాత్రం పట్టించుకున్నట్లు కనబడలేదు. పైగా ఒక మీడియా అయితే పట్టాభి అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేసిందని భావిస్తున్నారు. హైకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు పొందిన వెంటనే పట్టాభి జైలు నుంచి విడుదల అయ్యారు. తదుపరి ఆయన మాల్దీవులకు వెళ్లారు. మామూలుగా అయితే తాను ముఖ్యమంత్రిని దూషించిన విషయమై వివరణ ఇవ్వడమో, మరోసారి సమర్ధించుకోవడమో చేసేవారు.అలాంటిది ఏమీ లేకుండా విదేశాలకు వెళ్లారంటే ఏదో ప్రత్యేక కారణం ఉండవచ్చని చెబుతున్నారు. వేరే కేసులలో కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉండడంతో ఇలా చేశారా అన్న ప్రశ్న వస్తుంది. పట్టాభి విమానంలో కూర్చుని ఉన్న ఫోటోలు, ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చిత్రాలు వైరలవుతున్నాయి.

tags : pattabhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info