A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు ది నీచ జర్నలిజం-అనిల్ యాదవ్
Share |
November 30 2021, 8:03 am

ఈనాడు, మరికొన్ని మీడియా సంస్థలు నీచమైన రాజకీయానికి పాల్పడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు .ఈనాడులో నీటిపిరుదల ప్రాజెక్టులకు సంబందించి ఇచ్చిన కధనంపై ఆయన మండిపడ్డారు. రామోజీరావు కేవలం చంద్రబాబుకోసమే వార్తలు రాస్తున్నారని,అవాస్తవాలు ప్రచురిస్తున్నారని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితిని విస్మరించి వార్తలు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎపిలో ఒక రకంగా ,తెలంగాణలోమరో రకంగా వార్తలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎపిలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఒక విధంగా కదనాలు ఇస్తారని, తెలంగాణలో మాత్రం కెసిఆర్ కు భయపడి మరో రకంగా వార్తలు ఇస్తున్నారని అనిల్ ఆరోపించారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info