A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాకినాడ కార్పొరేషన్ వైసిపి వశం
Share |
November 30 2021, 8:11 am

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ వశం అయింది. టిడిపి కార్పొరేటర్లు మెజార్టీ వర్గం టిడిపి మేయర్, డిప్యూటి మేయర్ ల పై అవిశ్వాసం ప్రకటించారు. ఆ తీర్మానం ఆమోదం పొందడంతో వారు పదవులు కోల్పోయారు.తదుపరి ఈరోజు జరిగిన ఎన్నికలో సుంకర శివప్రసన్న , డిప్యూటీ మేయర్లుగా మీసాల ఉదయకుమార్, ఎన్నికయ్యారు.కాకినాడ అభివృద్దికి పాటు పడతామని వారు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటిస్తూ బలహీనవర్గాలకు రాజకీయ పదవులు ఇస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ కౌన్సిల్‌ రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను మత్స్యకార, రెల్లి సామాజిక వర్గాలకు ఇచ్చారన్నారు. మాటలతో కాకుండా చేతలతో చేసి చూపించే సీఎం.. వైఎస్‌ జగన్‌ అని కన్నబాబు అన్నారు.

tags : kakinada

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info