A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్
Share |
November 30 2021, 8:10 am

భారతీయ జనతా పార్టీకి వైఎస్ ఆర్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఛీప్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి మాట్లాడుతూ ఎపి విభజన చట్టంలోని అంశాలపై కేంద్రం స్పందించి ఆర్దిక సహకారం చేస్తే ,బద్వేలు పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు. ‘బీజేపీ నేతలు మంది మార్బలంతో వచ్చి అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. మాకు ప్రజా బలం ఉంది, పోలీసులు అవసరం లేదు. నిష్పక్షపాత ఎన్నికలు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. విభజన చట్టంలో హామీలు నేరవేరిస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. ప్రత్యేక హోదా, దుర్గరాజపట్నం, స్టీల్ ప్లాంట్ ఇస్తే పోటీ నుంచి విరమించుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేస్తాం. వ్యక్తిగతంగా దూషణలు, ఆరోపణలు చేయడం సంస్కారం కాదు. ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధాని చెప్పారు’’ అని తెలిపారు.

tags : gadikota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info