A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎయిడెడ్ విద్యాసంస్థలు- జగన్ స్పందన
Share |
November 30 2021, 9:20 am

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎయిడెడ్ విద్యా సంస్థల అంశంపై స్పందించారు. విశాఖలో ఒక ఎయిడెడ్ స్కూల్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపద్యంలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. అందులో టిడిపి నేతలు కొందరు జమ అయి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపద్యంలో జగన్ స్పందించారు. ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి.


ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు
►ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదు. ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తి స్వచ్ఛందం.
►శిథిలావస్థలో, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.
►ఇలాంటి వారికి ఒక అవకాశ ప్రభుత్వం పరంగా కల్పించాం. ప్రభుత్వానికి అప్పగిస్తే.. ఆయా సంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
►లేదు తామే నడుపుకుంటామే భేషుగ్గా నడుపుకోవచ్చుదీనికి ఎలాంటి అభ్యంతరం లేదు.
►ప్రభుత్వానికి ఎయిడెడ్‌విద్యాసంస్థల అప్పగింతలో ఎలాంటి బలవంతం లేదని అందరికీ స్పష్టం చేయాలి:

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info