A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూత
Share |
November 30 2021, 8:59 am

ప్రముఖ నటుడు, కారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. ఆయన వయసు అరవై నాలుగేళ్లు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట ఆయన స్వగ్రామం. పై 1995లో ‘ఊరికి మొనగాడు’సినిమాతో తెరంగేట్రం చేశారు.సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను వంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “,“రాధమ్మ పెళ్లి ”అనే సినిమాలను సైతం నిర్మించారు. సినిమాతో పాటు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, వంటి సీరియల్స్‌లోనూ నటించారు. ఆయన కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 48 సీరియల్స్‌లో నటించారు.

tags : rajababu died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info