A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ వెంటే ప్రజలు
Share |
October 26 2021, 5:11 pm

ఎపి ప్రజలు ముఖ్యమంత్రి జగన్ వెంట ఉన్నారని మరోసారి రుజువు అయిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ కొన్ని ఎన్నికలలో పాల్గొని , ఆ తర్వాత డిపాజిట్లు దక్కవని గమనించి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారని ఆయన అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి టిడిపి ఘోరంగా ఓడిపోయిందని ఆయన అన్నారు. జడ్పి,మండల ఎన్నికలలో కూడా అవే ఫలితాలు వస్తాయని ఊహించిన ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు ఈ వ్యూహంలోకి వెళ్లారని ఆయన అన్నారు. కాని అదే సమయంలో ఎన్నికలలో పలువురు టిడిపి నేతలు పోటీచేశారని ఆయన అన్నారు. ఇప్పుడు తమ ఓటమికి టిడిపికి సాకులు వెతుకుతోందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఎపిలో పది జడ్పిలలో టిడిపి ఎలా ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారు.

tags : kannababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info