A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపికి భారీ ఆదిక్యతలు
Share |
October 26 2021, 5:31 pm

ఎపిలో అత్యధిక జడ్పిటిసిలు, ఎమ్.పిటిసిలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పరం అవడం ఒక విశేషం అయితే గెలుపొందిన వైసిపి అభ్యర్దులు భారీ మెజార్టీలు సాధించడం ప్రత్యేకత అని చెప్పాలి.
కడన జిల్లా నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్‌ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయం సాధించారు.మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్‌సీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు.తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 10,335 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్న ఇందిర గెలుపు పొందారు.చిత్తూరు: ఎస్‌ఆర్‌పురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్‌రెడ్డి గెలుపొందారు.
కర్నూలు: మహానంది జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం. 13,288 ఓట్ల మెజార్టీతో కేవీఆర్‌ మహేశ్వర్‌రెడ్డి గెలుపు సమాచారం వచ్చింది.

tags : ysrcongress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info