A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి గెలుపు వార్తల్ని పెద్దగా కవర్ చేయరా
Share |
October 26 2021, 5:37 pm

ఎపిలో జడ్పి, మండల పరిషత్ ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.అయితే దీనికి సంబందించిన వార్తలను టిడిపి కి మద్దతు ఇచ్చే మీడియా అంతంతమాత్రంగానే ఇస్తున్నాయి. మామూలుగా అయితే టీవీలలో టేబుళ్లు పెట్టి పూర్తి స్థాయిలో ఎవరికి ఎన్ని వచ్చాయి అన్న వివరాలు ఇచ్చేవారు. అయితే ఈసారి టిడిపి ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేసినందునో, మరే కారణమో ఈసారి ఆ స్థాయిలో టేబుల్ ఇవ్వడం లేదు.నామమాత్రంగా టేబుళ్లు ఇచ్చినాటిడిపి కాలమ్ లో మాత్రం బహిష్కరణ అని పెట్టారు. అయితే పలు చోట్ల టిడిపి అభ్యర్ధులు పోటీచేసిన విషయం గమనించదగ్గ విషయం. హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం వార్తలకు అత్యంత ప్రాదాన్యత ఇచ్చి ప్రసారాలు చేస్తున్నారు.

ఎవరి బాధ వారిది.

tags : elections, ap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info