A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది నేరస్వభావం కాదు-లోకేష్
Share |
October 26 2021, 5:49 pm

ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపైకి ముఖ్యమంత్రి జగనే ఎమ్మెల్యేని, గూండాలనే పంపించారని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినవారికి వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. జగన్ గతంలో చేసిన హామీలు గాలివని ప్రజలు గుర్తించారని , అవన్ని ఆయనపైనే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నేర స్వభావం లేని వ్యక్తి అని ఆయన అన్నారు. వాళ్లను,వీళ్లను పంపడం ఎందుకు జగనే ఒకసారి వచ్చి పోకూడదా అని లోకేష్ పేర్కొన్నారు.

tags : jagan, lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info