A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బుచ్చయ్య ఆ బూతులను సమర్ధిస్తారా
Share |
October 26 2021, 6:02 pm

తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారని, అదే క్రమశిక్షణ తప్పితే వైసిపి నేతలు ఎవరూ బయట తిరగలేరని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు కొట్టే సత్తా తమ పార్టీ వారికి ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఆయన వాస్తవాలు చెబితే ఎందుకు భరించలేకపోతున్నారని పరోక్షంగా సమర్దించారు. చంద్రబాబు నాయుడుపై వైసిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని, వైసిపి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు చెత్త... అంటూ బూతులను మాట్లాడిన వీడియో వైరల్ అయింది. బుచ్చయ్య ఆ బూతులను సమర్దిస్తారా?

tags : buchhayya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info