A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.బిజెపి రెండుగా చీలింది
Share |
October 26 2021, 4:11 pm

తెలంగాణాలో బిజెపి రెండుగా చీలిపోయిందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బిజెపి వారు ముఖ్యమంత్రి కెసిఆర్ కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు చీలిపోయారని ఆయన అన్నారు. కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసే బండి సంజయ్య ఎందుకు కెసిఆర్ పై హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బిజెపి చరిత్రను వక్రీకరించే యత్నం చేస్తోందని ఆయన అన్నారు. గజ్వేల్ లో కాంగ్రసె్ సభ సక్సెస్ అయిందని ఆయన అన్నారు. కెసిఆర్ ఊహించినదానికన్నా జనం బాగా వచ్చారని ఆయన అన్నారు.టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.

tags : revanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info