A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలలో మార్పు వచ్చింది-అయ్యన్నపాత్రుడు
Share |
October 26 2021, 5:25 pm

అవసరమైతే జైలుకు అయినా వెళతానని, కాని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం ఆపబోనని మాజీ మంత్రి,టిడిపి నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ప్రభుత్వం పై ఈ రెండున్నర ఏళ్లలో వ్యతిరేకత వచ్చిందని, అందుకే వైసిపి వారు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వం అప్పులు విపరీతంగా చేస్తోందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాకు వెళితే ప్రజలు ఘనస్వాగతం పలికారని, ప్రజలలో వచ్చిన మార్పునకు అది సంకేతమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కుంటానని ఆయన అన్నారు.

ఇంతకీ అలా దూషణలకు దిగవచ్చా అన్నది అయ్యన్నపాత్రుడు చెప్పాలి కదా!

tags : ayyannapatrudi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info