A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంగాల్ లో బిజెపికి మరో షాక్
Share |
October 26 2021, 4:15 pm

పశ్చిమబెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. బిజెపి ఎమ్.పి,కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. కొంతకాలం క్రితం బాబుల్ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించారు.దాంతో ఆయన అసంతృప్తికి గురి అయ్యారు.దానికి తోడు రాష్ట్రంలో బిజెపి అదికారంలోకి రాలేకపోయింది. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన బాబుల్ తాజాగా టి.ఎమ్.సి.లో చేరారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అబిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.ఇప్పటికే పలువురు బిజెపి ఎమ్మెల్యేలు టి.ఎమ్.సిలో చేరగా, తాజాగా ఎమ్.పి కూడా చేరడం విశేషం.

tags : bjp, shock

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info