A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజల తీ్ర్పును టిడిపి గౌరవించలేక
Share |
October 26 2021, 4:16 pm

ప్రజల తీర్పును గౌరవించలేని తెలుగుదేశం పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పైన, ప్రభుత్వంపైన దారుణమైన దూషణలకు అయ్యన్న దిగాడని ఆమె వ్యాఖ్యానించారు. టిడిపి హయాంలో ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను హత్య చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా అని ఆమె అన్నారు. ఆనాటి హోం మంత్రి ఎవరో ఆయనకు తెలియదా అని ఆమె పేర్కొన్నారు.తనను రాజీనామా చేయాలని అయ్యన్న అనడాన్ని ఆక్షేపించారు. అయ్యన్న చెబితే రాజీనామా చేస్తానా అని ఆమె ప్రశ్నించారు.

tags : sucharita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info