A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాకినాడ కార్పొరేషన్ టిడిపి చేజారినట్లేనా?
Share |
October 26 2021, 5:59 pm

కాకినాడ కార్పొరేషన్ తెలుగుదేశం చేజారిపోయినట్లేనా? కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్‌-1 సత్తిబాబుపై కౌన్సిలల్‌ మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించి కలెక్టర్‌ హరికిణ్‌కకు 33 మంది కార్పొరేటర్లు వినతి ప్రతం అందజేశారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇటీవలే మేయర్‌ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకున్నారు. అయితే టిడిపికి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు టిడిపిని వీడడంతో కార్పొరేషన్ లో ఆ పార్టీ బలం కోల్పోయింది.

tags : kakinada, corporation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info