A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిర్మల్ లో అమిత్ షా సభ సఫలమేనా
Share |
October 26 2021, 4:56 pm

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్మల్ సభలో మరీ ఎక్కువ సేపు ఉన్నట్లు అనిపించలేదు. ఆయన ఉపన్యాసం కూడా ఎక్కువసేపు చేసినట్లు అనిపించలేదు. తెలంగాణ విమోచన దినోత్సవం ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బిజెపి అదికారంలోకి వస్తుందన్న దీమాను వ్యక్తం చేశారు. అప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు.తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్‌ షా అన్నారు.

అమిత్ షా సభ సఫలం అయినట్లేనా?

tags : amit shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info