A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్-ఆప్
Share |
October 26 2021, 4:29 pm

ఆమ్ ఆద్మి పార్టీ ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సీరియస్ గా సిద్దమవుతున్నట్లుగా ఉంది. తాము గెలిస్తే ఇళ్ల వినియోగదారులకు ఉచితంగా 300 యూనిట్ల కరెంట్ ఇస్తామని ప్రకటించింది. బీజేపీ హయాంలో గృహ అవసరాల నిమిత్తం 300 యూనిట్ల విద్యుత్తుకు రూ.1,900 చెల్లిస్తున్నారని అదే ఆప్‌ ప్రభుత్వం వస్తే ఏమీ చెల్లించనవసరం లేదని ఆమ్ ఆద్మి పార్టీనేతలు ప్రకటించారు. యూపీలో గెలిస్తే అధిక కరెంట్‌ బిల్లులతో సతమతమవుతోన్న 48 లక్షల కుటుంబాల విద్యుత్‌ బిల్లులను రద్దుచేస్తామన్నారు.
రైతులకు ఉచితంగా కరెంట్‌ ఇస్తామని, పాత బకాయిలు మాఫీ చేస్తామని సిసోడియా పేర్కొన్నారు.

tags : aap

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info