A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిగ్ బాస్ - నారాయణ అలా అవమానించవచ్చా
Share |
October 26 2021, 5:17 pm

సిపిఐ కార్యదర్శి కె.నారాయణ మరోసారి బిగ్ బాస్ కార్యక్రమంపై విరుచుకుపడ్డారు. ఏకంగా ఆ కార్యక్రమం ఒక బ్రోతల్ కార్యక్రమం అన్నట్లు టీవీలలో వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ కార్యక్రమంలో బూతులు వినిపస్తున్నాయని, లోపల ఇంకేమి జరుగుతోందో అని ఆయన అన్నారు. నైతిక విలువలు లేకుండా ఇలాంటి వాటిని ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమ హోస్ట్ నాగార్జున కూడా దీనిపై ఆలోచించాలని నారాయణ సూచించారు. ఈ కార్యక్రమంపై సుప్రింకోర్టుకు వెళతానని ఆయన అన్నారు.

నారాయణ వాడిన పదాలు సరిగాదు. అందులో ప్రోగ్రాంలో పాల్గొన్నవారిని అవమానించే హక్కు నారాయణకు ఉందా?

tags : narayana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info