A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి.హైకోర్టులో రఘురామ పిటిషన్ కు నో
Share |
September 19 2021, 1:31 pm

నరసాపురం వైసిపి అసమ్మతి ఎమ్.పి రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చినట్లు టివీలలో వార్త వచ్చింది.ఎపి ముఖ్యమంత్రి జగన్, ఎమ్.పి విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసిన కేసులో సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా నిలువరించాలని రఘురామ కోరారు. అలాగే ఈ కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని కూడా కోరారు. అయితే కోర్టు విచారించి రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చింది. సహేతుకమైన కారణాలు లేకుండా కేసు బదిలీ కోరడం సరికాదని, ఊహాజనిత కారణాలతో పిటిషన్ వేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే సాక్షి మీడియాపై వేసిన కోర్టు దిక్కరణ పిటిసన్ ను హైకోర్టుకు బదిలీ చేసేందుకు అంగీకరించిందని వార్తలు సూచిస్తున్నాయి.

tags : ్ఉం్డేఎఇఒ

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info