A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మెట్రో నష్టాల నుంచి బయటపడుతుందా
Share |
October 26 2021, 5:36 pm

తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వస్తే హైదరాబాద్ మెట్రో రైల్ కష్టాల నుంచి బయటపడుతుందా? మెట్రో బారీ నష్టాలలో ఉన్న సంగతి తెలిసిందే. మెట్రో రైల్‌ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అధికారులు మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కరోనా, లాక్‌డౌన్లతో మెట్రోకు నష్టాలు, పేరుకుపోతున్న రుణాలు, వడ్డీల భారాన్ని వివరించి.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.దీనికి కెసిఆర్ స్పందిస్తూ, అన్ని రంగాలను ఆదుకున్నట్టే హైదరాబాద్‌ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలమో విశ్లేషిస్తామని, మెట్రో తిరిగి పుంజుకోవడంతోపాటు సేవల విస్తరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో ఒక కమిటీని నియమిస్తున్నట్లు కూడా ఆయనత ఎలిపారు.

tags : hyderabad metro

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info