A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురామరాజు కొత్త పిటిషన్
Share |
September 19 2021, 1:59 pm

నరసాపురం వైసిపి అసమ్మతి ఎమ్.పి రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్లు కొన్ని టీవీలలో వార్త వచ్చింది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాజ్యసబ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిళ్లు రద్దు చేయాలని కోరుతూ గతంలో రఘురామ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై కోర్టు విచారణ జరిపింది.బుదవారం నాడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే సిబిఐ కోర్టు తన తీర్పు ఇవ్వకుండా నిలువరించాలని కోరుతూ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారని టీవీలలో వార్త వచ్చింది. ఈ కేసు విచారణను వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరారని వార్తలు సూచిస్తున్నాయి. మరి ఇందుకు ఆయన ఏ కారణాలు చూపారో తెలియదు కాని ఇది ఆసక్తికర అంశమే

tags : raghurama

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info