A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫైబర్ నెట్ స్కామ్ లో విచారణ -సిఐడి రెడీ
Share |
September 19 2021, 2:28 pm

ఎపిలో ఫైబర్ నెట్ స్కామ్ లో సిఐడి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా ఉంది. ఈ కేసులో ముగ్గురికి సిఐడి నోటీసులు జారీ చేసింది. వేమూరి హరిప్రసాద్‌, సాంబశివరావు, గోపీచంద్‌కు నోటీసులు ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఫైబర్‌ నెట్‌లో రూ.320 కోట్లకి టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగినట్లు సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారన్నది అభియోగంగా ఉంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థను రెండు నెలలు పూర్తికాకుండానే ఆ లిస్ట్ లో నుంచి తొలగించడంలో దురుద్దేశం ఉందని సిబిఐ అభియోగంగా ఉంది.


సిఐడి విచారణకు వీరు హాజరవుతారా?లేక కోర్టుకు వెళతారా అన్నది చూడాల్సి ఉంది.

tags : cid, fiber net

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info