A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బండి సంజయ్ కు కెటిఆర్ సవాల్
Share |
September 19 2021, 12:46 pm

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ అద్యక్షుడు, మంత్రి కెటిఆర్ బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తెలంగాణ నుంచి 2.72 లక్షల కోట్ల ఆదాయం కేంద్రానికి వెళితే ,తెలంగాణకు 1.42 లక్షల కోట్లే వచ్చిందని ఆయన అన్నారు. తాను చెప్పే విషయంలో తప్పు ఉంటే రాజీనామా చేస్తానని, అది నిజమే అయితే సంజయ్ ఎమ్.పి పదవికి రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ చేశారు. తెలంగాణలో అమలు అవుతున్న పదకాలకు కేంద్రం నుంచి డబ్బు వస్తుంటే, అవే స్కీములు కర్నాటకలో ఎందుకు లేవని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలలో ఖర్చు చేస్తూ ప్రదాని మోడీ దగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

tags : ktr, challenge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info