A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వంపై లోకేష్ ఆరోపణ
Share |
September 19 2021, 2:32 pm

ఎపిలో తక్షణమే 2.3 మూడు లక్షల ఉద్యోగాల కాలండర్ ను ప్రకటించి, పోస్టులను భర్తీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎర్రకోట్ లో ఒక యువకుడు తనకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు. త్రిబుల్ ఐటి చదివినా ,అతనికి ఉద్యోగం రాలేదని లోకేష్ అన్నారు. ఎపి ఆత్మహత్యల ప్రదేశ్ గా మారుతోందని లోకేష్ విమర్శించారు. ఉద్యోగాల కోసం పోరాడదామని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన అన్నారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info