A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీసులకు అచ్చెన్నాయుడు హెచ్చరిక
Share |
September 19 2021, 12:30 pm

పోలీసులకు టిడిపి ఎపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పోలీసులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. టిడిపి కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఎఫ్ ఐ ఆర్ పుస్తకాలు నిండిపోయాయని ఆయన ఆరోపించారు. కడప జిల్లా చిన్నమండం పోలీసులు తమ కార్యకర్త పై కేసు పెట్టడమే కాకుండా హింసించారని ఆయన అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో పోటీచేసినందుకే వారు ఇలా చేశారని ఆయన అన్నారు. పోలీసులు కొందరి ప్రవర్తన శృతి మించుతోందని, వారి ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించవలసి వస్తుందని ఆయన అన్నారు.

tags : acchennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info