A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమనాలు నో
Share |
September 19 2021, 2:02 pm

కరోనా మూడో వేవ్ ముప్పు నేపధ్యంలో అంతర్జాతీయ విమానసర్వీసులను ఆగస్టు 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌరవిమానాల శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలతో తెలిపారు. గత ఏడాది మార్చి 23 నుంచి విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు దానిని పొడిగిస్తూ వస్తున్నారు. అయితే అమెరికా, కెనడ తదితర దేశాలకు మాత్రం ఒప్పందం కింద పరిమిత అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు కార్గొ సర్వీసులు కూడా యదాతధంగా సాగుతాయి.

tags : international services, flights

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info