A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో ఉంటేనే కమ్మ అవుతారా
Share |
September 19 2021, 2:12 pm

మైలవరం వైసిపి శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా పై విమర్శలు చేసిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. టీడీపీలో ఉంటేనే కమ్మ కులంగా ఎల్లో మీడియా భావించడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఎల్లోమీడియా కావాలని దుష్ప్రచారం చేస్తోందని, దీనిని ప్రజలు ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.. దేవినేని ఉమా ఆరోపిస్తున్న మైనింగ్‌ జరిగిన ప్రాంతం అటవీ భూమా? రెవెన్యూ భూమా? నిగ్గుతేల్చాలని డిమాండ్‌ చేశారు. అటవీభూమి అని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని చెప్పారు.

tags : vasantakrishna prasad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info