A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు 136 సీట్లు వస్తేనే
Share |
September 19 2021, 2:29 pm

భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కనీసం 136 సీట్లు తెచ్చుకోవాలని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ సూచించారట.కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్ష పార్టీలను కలుపుకుని గట్టి పోటీ ఇవ్వగలమన్న విశ్వాసాన్ని కల్గించాలని ఆయన అంటున్నారు. కిషోర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ లు తర్జనభర్జనలు చేశారు. ప్రశాంత కిషోర్ ను చేర్చుకోవడం వల్ల కలిగే లాభనష్టాలపై వారు బెరీజు వేసుకుని ఆయనను పార్టీలో చేరడానికి ఓకే చేశారట. కిషోర్ కు కీలకమైన పదవి అప్పగించే సూచనలు కూడా ఉన్నాయని కధనం.

tags : prasanta kishore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info