A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నన్ను సిఎమ్. చేస్తానని కెసిఆర్ అన్నారు
Share |
September 19 2021, 12:44 pm

ఒకప్పుడు టిఆర్ఎస్ నేతగా ఉండి. తదుపరి బిజెపి నేత అయిన మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఒక విషయం బహిర్గతం చేశారు. తెలంగాణ వస్తే తనను ముఖ్యమంత్రిని చేస్తానని కెసిఆర్ చెప్పేవారని ఆయన అన్నారు. కాని కెసిఆర్ ఆ తర్వాత కాలంలో మాట తప్పారని ఆయన ఆరోపించారు.కెసిఆర్ ఇచ్చిన హామీకి మాజీ స్పీకర్ మదుసూదనాచారి సాక్ష్యమని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి అయింది ఎంత నిజమో, దళిత బఃందు కూడా అంతే నిజం అని ఆయన అన్నారు.

tags : chandrasekhar, kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info