A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో తొలి పైలట్ శిక్షణ కేంద్రం
Share |
September 19 2021, 1:52 pm

ఆంద్రప్రదేశ్ లో కూడా పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పడబోతోంది. దీనిని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్న వార్త వచ్చింది.. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ఏపీఏడీసీఎల్‌ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలించి ఈ నివేదికను తయారు చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.పవనమూర్తి చెప్పారు.

tags : ap, pilot training

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info