A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ బెయిల్ రద్దు కేసు-వాదన ఇవ్వని సిబిఐ
Share |
September 19 2021, 12:47 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని నరసాపురం అసమ్మతి ఎమ్.పి రఘురామ రాజు వేసిన పిటిషన్ పై విచారణ ఆగస్టు ఇరవై ఐదు కు వాయిదా పడింది. ఈ వ్యవహారంలో సిబిఐ వాదన తెలపాలని కోర్టు కోరింది. అయితే తమకు సిబిఐ నుంచి సమాచారం రాలేదని, మరికొంత సమయం ఇవ్వాలని సిబిఐ తరపు న్యాయవాది కోరారు. అయితే రఘురామ తరపున న్యాయవాది మాత్రం అలా సమయం ఇవ్వవద్దని అన్నారు. దీనిపై సిబిఐ న్యాయవాది స్పందిస్తూ న్యాయమూర్తి తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ఆ తర్వాత కేసును వాయిదా వేస్తూ జడ్జి నర్ణయం తీసుకున్నారు.

tags : cbi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info