A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం అంచనా మార్చితే మెచ్చుకోవాలి
Share |
September 19 2021, 1:19 pm

పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం 47 వేల కోట్లకు కేంద్రం ఆమోదించినట్లేనా? వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో ఎమ్.పిల బృందం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసినప్పుడు సవరించిన అంచనాలకు ఓకే చేసినట్లు వివరించారని కధనం. ఈ ప్రతిపాదనను తాము ఆమోదించి, ఆర్ధిక శాఖకు పంపుతున్నామని, ఆ తర్వాత క్యాబినెట్ కు పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఎమ్.పిలతో తమ భేటీ సానుకూల వాతావరణంలో జరిగిందని మంత్రి తెలిపారు.

కేంద్రం 47వేల కోట్ల అంచనాకు ఒప్పుకుంటే బిజెపిని మెచ్చుకోవచ్చు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info