A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జప్పి, మండల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Share |
May 15 2021, 4:39 am

ఎపిలో జడ్పి, మండల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నికలకు బ్రేక్ వేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది.దీంతో గురువారం నాడే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం పెండింగులో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పు ఇచ్చిన హైకోర్టు కేసును 15 వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ విషయమై అన్ని ఏర్పాట్లను చకచకా జరుపుతోంది. ఈ కేసుకు, టిడిపి నేత వర్ల రామయ్యకు సంబందం లేదని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదించారు.

tags : ap,highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info