సుప్రింకోర్టు కొత్త ఛీప్ జస్టిస్ గా తెలుగువారైన నూతలపాటి వెంకటరమణ నియమితులు అయ్యారు. రమణను సిఫారస్ చేస్తూ ప్రస్తుత చీప్ జస్టిస్ బాబ్డే లేఖ రాసిన నేపద్యంలో కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదానికి పైల్ పంపించింది. మంగళవారం నాడు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలియచేస్తూ సంతకం చేశారు.దీంతో సుప్రింకోర్టు చరిత్రలో ఛీప్ జస్టి స్ అయిన రెండో తెలుగు వ్యక్తిగా రమణ కీర్తి పొందుతున్నారు. కృష్ణా జిల్లా పొన్నవరం లో ఆయన జన్మించారు. tags : nv ramana