A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మల్లీ రఫేల్ ముడుపుల గొడవ
Share |
April 19 2021, 4:49 pm

మళ్లీ రఫేల్ గొడవ మొదలైంది.భారత సు్ప్రింకోర్టు దీనిపై తీర్పు ఇచ్చినా, అనుమానాల నీడలు ముసురుతూనే ఉన్నాయి. తాజాగా ప్రెంట్ మీడియా కదనం ప్రకారం ,భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా డబ్బు చేతులు మారింది. ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నల్‌ ‘మీడియాపార్ట్‌’ఈ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ కంపెనీ రఫేల్‌ ఫైటర్‌ జెట్లను తయారుచేస్తోంది. వీటిని కొనేందుకు భారత్‌ 2016లో ఫ్రాన్స్‌తో ఒప్పందంచేసుకుంది. ఈ డీల్‌ కుదరడానికి సహకరించినందుకు భారత్‌లోని మధ్యవర్తులకు(సుశేన్‌ గుప్తా) దసాల్ట్‌ 1.1 మిలియన్‌ యూరోలు(రూ.9.5 కోట్లకుపైగా) కమీషన్లుగా చెల్లించినట్లు ‘మీడియాపార్ట్‌’ ప్రచురించింది.అయితే దీనిని కేంద్ర ప్రబుత్వం ఖండించగా, కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఆరోపణలు సాగించింది.

tags : rafel

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info