A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్న లోకేష్
Share |
April 19 2021, 5:34 pm

టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రసంగం వల్ల ఆ పార్టీకి లాభం జరుగుతుందో లేదో కాని, ఆయనలో అవగాహన లేమిని తెలియచెబుతున్నట్లుగా ఉంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో టిడిపి అభ్యర్దిగా పోటీచేస్తున్న పనబాక లక్ష్మికి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తూ ఆమె ను గెలిపిస్తే పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని అన్నారట.కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనని లోకేష్ ఎపి మంత్రులపైన, ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు కురిపించారట.అదే సమయంలో పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గిస్తామని అనడంతో అంతా ఆశ్చర్యపోయారట.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info