A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరుపతి ఉప ఎన్నికలో గాజుగ్లాస్
Share |
April 19 2021, 5:15 pm

తిరుపతి ఉప ఎన్నికలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీకి కొత్త చిక్కు వచ్చింది. బిజెపికి జనసేన మద్దతు ఇస్తున్నా, ఆ పార్టీ గుర్తు కూడా బాలెట్ ఈ విఎమ్ లలో ఉండబోతోంది. జనసేనకు ఇంకా ఎన్నికల కమిషన్ గుర్తింపు రాకపోవడంతో , ఆ పార్టీ పోటీలేని పక్షంలో వేరేవారికి ఆ గుర్తును కేటాయించే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం నవతరం అనే పార్టీ అభ్యర్ధికి గాజు గ్లాస్ గుర్తును అధికారులు కేటాయించారు. నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్‌కు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. దీంతో జనసేన అభిమానులు పుష్పం గుర్తు బదులు గ్లాస్ గుర్తుకు వేస్తారేమోనన్న దిగులు బిజెపి వారికి పట్టుకుందట.

tags : tirupati, glass

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info