A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మాట నిలబెట్టుకున్నారు
Share |
April 19 2021, 5:23 pm

ఎపి ముఖ్యమంత్రి జగన్ తన మాట నిలబెట్టుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రదాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తారన్నారు. భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్ జగన్ ధర్మాన్ని నిలబెట్టారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ పాలన దిగ్విజయంగా సాగాలని స్వామివారిని కోరుకుంటునన్నారు. జగన్‌కు తాము ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. దేవాలయాలకు పునర్‌ వైభవం వైఎస్‌ జగన్‌ ద్వారా వస్తుందనే నమ్మకం కలిగిందని రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు.

tags : ramana deeshkitulu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info