A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్నికల బహిష్కరణకు కట్టుబడి ఉండాలి
Share |
April 19 2021, 5:52 pm

టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు మండల, జడ్పి ఎన్నికల బహిష్కరణ నిర్ణయం చేయడాన్ని కొందరు సీనియర్ నేతలు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు సమర్దిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల బహిష్కరణ నిర్ణయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దౌర్జన్యాలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే అధినేత ఎన్నికలను బహిష్కరిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక నిజాయితీగా జరిగితే టీడీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు.

tags : budda

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info