A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కోలుకున్న రోజా
Share |
April 19 2021, 5:59 pm

ప్రముఖ నటి, చిత్తూరు జిల్లా నగరి వైసిపి ఎమ్మెల్యే రోజా కోలుకున్నారు. ఆమకు చెన్నై ఆస్పత్రిలో రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. శనివారం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దాంతో ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని సెల్వమణి తెలిపారు.

tags : roja

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info