A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ రెండు పత్రికల బాధ
Share |
April 19 2021, 6:09 pm

విజయవాడ తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో జరిగిన తిట్లు, కుల దూషణల పర్వాన్ని బాగా తగ్గించి చూపడానికి తెలుగుదేశం కు మద్దతు ఇచ్చే రెండు పత్రికలు చాలా తంటాలు పడ్డట్లుగా కనిపిస్తుంది. ఒక పత్రిక అయితే సాయంత్రానికి సీన్ రివర్స్ అని, అంతా కలిసి టిడిపికి విజయానికి కృషి చేస్తామని ప్రకటించారని తెలపడానికి ప్రాదాన్యత ఇచ్చింది. పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించిందని తెలిపింది.మరో పత్రిక టిడిపిలో కలకలం అని చిన్న హెడింగ్ పెట్టి, మరో వైపు వైసిపిలో వర్గ పోరు అని పెద్ద వార్తను మొదటి పేజీలో ప్రచురించింది. నిజానికి వైసిపిలో వర్గపోరు ఉంటే వార్త ఇవ్వడం తప్పు కాదు. కాని తెలుగుదేశం పార్టీలో కులాల గురించి అంత తీవ్రంగా విమర్శలు చేసుకుంటే దాని ప్రాదాన్యతను తగ్గించే లక్ష్యంతో వైసిపి వార్తను ఇచ్చినట్లు కనిపిస్తుంది.
...................
టిడిపి నాయకుల కన్నా ఈ రెండు పత్రికలే ఈ పరిణామాలకు ఎక్కువ బాధ పడుతున్నాయా?

tags : two papers

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info