A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కల్వకుంట్ల , ఒవైసీ కుటుంబాల దోపిడీ
Share |
April 19 2021, 6:23 pm

ఆత్మబలిదానాలతో సాదించుకున్న తెలంగాణను కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలు దోచుకుంటున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవడం లేదని, కెసిఆర్ కుటుంబం చేస్తున్న నిర్ణయాలకు ఒవైసీ మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు. వివిధ చోట్ల ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.భూములను ఆక్రమిస్తూ పేదలను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ను ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన అన్నారు.

tags : kishanreddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info