A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందట
Share |
April 19 2021, 6:31 pm

తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని ఆయన అన్నారు .నాగర్ కర్నూలులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ నిరుద్యోగులను, మాజీ ఉద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగులను ఎమ్మెల్సీ ఎన్నికలలో బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల సాయం చేస్తున్నా,వాటిని ప్రబుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. అంతేకాక తామే చేసినట్లు టిఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోందని ఆయన అన్నారు.టిఆర్ఎస్ కు ఈ ఎన్నికలలో బుద్ది చెప్పాలని ఆయన కోరారు.
.....................
తెలంగాణ ప్రభుత్వం వంద సీట్ల కు పైగా ఆదిక్యతతో నడుస్తుంటే ,అది వెంటిలేటర్ పై ఉండడం ఏమిటి? ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం ఏమిటో?

tags : bandi sanjay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info