విశాఖపట్నాన్ని పరిపాలన రాజదాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు నిరసన సెగ తగిలిందని వార్త వచ్చింది. ఆయన ఉత్తరాంద్ర ద్రోహి అని కొందరు నినాదాలు చేశారు.కొందరు ప్లకార్డులు పట్టుకుని ఈ నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత పర్యటన చేపట్టాలని ఈ సందర్భంగా నిరసనకారులు విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పజలకు క్షమాపణ చెప్పిన తరువాత పర్యటన చేయాలని వారు డిమాండ్ చేశారు. tags : vizag,protest