A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
Share |
July 31 2021, 5:22 am

గ్రామ పంచాయతీ ఎన్నికలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లెక్కలను మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. దమ్ముంటే చంద్రబాబు టిడిపి గెలిచిన పంచాయతీల జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదా తమ డబ్బా పేపర్లు ,చానళ్లలో వాటిని ఇవ్వాలని ఆయన అన్నారు. చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కుప్పం లో సైతం చంద్రబాబుకు ప్రజలు చుక్కలు చూపారని, అయినా ఆయన మాత్రం 42 శాతం గెలిచామని అబద్దాలు చెప్పి రాజకీయంగా బతకాలని చూస్తున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబును మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ఆయన సూచించారు.

tags : kodali nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info