సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో బాగా వ్యాప్తి చెందుతోంది. పిసిసి మాజీ అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి స్వగ్రామం అయిన అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం .ఆయన పోలింగ్ బూత్ కు ఒక మోపెడ్ పై వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ గ్రామం గంగులవాయి పాళ్యంలో భాగంగా ఉంది. అక్కడకు సతీ సమేతంగా మోపెడ్ పై వెళ్లి ఓటు వేశారు.ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవగా,గోవిందాపురం అనే మరో గ్రామంలో కూడా కాంగ్రెస్ గెలిచిందని వార్తలు వచ్చాయి. tags : raghuveerareddy