A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కుప్పంలో టిడిపి ఓటమిపై అవుతు విశ్లేషణ
Share |
March 7 2021, 12:11 pm

చంద్రబాబు కి కుప్పం frustration ఎందుకు ...
కుప్పం నుండి పారిపోతావా ఉంటావా తేల్చుకునే సమయం ??
వచ్చే ఎన్నికల strategy ఇదే ...దమ్ము ఉంటే కాపాడుకో చంద్రబాబు ..
2014 లో చంద్రబాబు కి కుప్పం లో వచ్చిందా మెజారిటీ దాదాపు 47121
2014 నుండి గట్టిగా target చేశారు కుప్పంలో చంద్రమౌళి గారు.
2019 ఎన్నికల ముందు చంద్రమౌళి గారు అనారోగ్యంతో ప్రచారం చెయ్యలేకపోయారు. ఎన్నికల సమయంలో కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు.
2019 ఎన్నికలలో మొదటి రెండు rounds లో చంద్రబాబు కి ఆదిక్యత రాలేదు అన్న విషయం మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.
2014 లో చంద్రబాబు కి వచ్చిన మెజారిటీ 47121 ....
2019 లో చంరబాబు కి వచ్చిన మెజారిటీ 30722 ...
అంటే దాదాపు 17000 ఓట్లు చంద్రబాబు కోల్పోయారు...
దీనికి ప్రధాన కారణం తమిళనాడు నుండి వచ్చి ఓట్లు వేసే దొంగ ఓట్లు కొన్ని తియ్యడం. రామ కుప్పంలో 8000 పైగా ఎప్పుడూ వచ్చే మెజారిటీ ని 3105 కి తగ్గించడం .
ఈ 20 నెలల్లో కచ్చితంగా భారత్ పోరాడుతున్నాడు. పెద్ది రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ద పెట్టి చంద్రబాబు ని కుప్పం నుండి పోటీ చెయ్యాలా వద్దా లేక వేరే చోటకి పారిపోవాలా అనే ఆలోచనకి చంద్రబాబు తేవాలి ... కుప్పం లో గెలుపు మీద చంద్రబాబు కి ఎట్టి పరిస్థితులలో గారెంటీ ఉండకూడదు అనే విధంగా రాజకీయాలు నడిపి , ఓటర్లను మార్చుకుని YSRCP ఓటు bank పెంచే ప్రయత్నం చేశారు.
2019 ఎన్నికలలో రామకుప్పం నుండి చంద్రబాబు కి 3105 ఓట్ల మెజారిటీ వస్తే ఇప్పుడు అదే రామకుప్పం నుండి 11043 ఓట్లు YSRCP మద్దతుదారులకి మెజారిటీ వచ్చింది .. అంటే కేవలం రామకుప్పంలో 17253 ఓట్లు పెంచుకుంది.
ఇలా చెయ్యడం వలన ఏమి జరుగుతుంది ?
ప్రతిసారి చంద్రబాబు కుప్పంలో నామినేషన్ వెయ్యడానికి కూడా వెళ్లకుండా ఆ time మొత్తం ఎన్నికల వ్యూహాల కోసం, ప్రచారం కోసం వాడుకునే వారు.
సరిగ్గా ఆ time లోనే తన సొంత గెలుపు మీద గారెంటీ లేకపోతే మిగతా విషయాలలో చేతులు ఎట్టేసినట్లే ...
వచ్చే ఎన్నికల నాటికి ప్రధానంగా ఎన్నికల ప్రచారం peak గా ఉండే సమయంలో పోటీ చేసే సొంత నియోజికవర్గంలో గెలుపు గారెంటీ లేకపోతే కనీసం 2 నుండి 3 రోజులు ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాల్సి వస్తుంది. ఆ సమయం లో చంద్రబాబు పూర్తి concentration కుప్పం మీదే ఉంటే రాష్ట్రంలోని మిగతా నియోజికవర్గాల పరిస్థితులు తారుమారు అవుతాయి.
కచ్చితంగా ఇదే 2019 లో కూడా ఇదే జరిగింది. అప్పట్లో గెలుపు మీద నమ్మకం లేక భువనేశ్వరి గారు ముణిరత్నం & కొ తో మాట్లాడిన teleconference leak అయిన విషయం గుర్తు తెచ్చుకోండి.
ఇలా pressure ఉంటే వేరే నియోజికవర్గానికి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తే ... అక్కడే గెలుపు మీద నమ్మకం లేక పారిపోయాడు అనేది రాష్ట్రం మొత్తం establish అయితే ఇంకా damage అవుతుంది ..
ఇవే కాకుండా ఇంకా అనేక hidden strategies ఉంటాయి... అవి పూర్తిగా కోలుకోలేని విధంగా ఉంటాయి
కుప్పం వెళ్ళి 13 దాటింది... ప్రజలు ఇదే విషయం మీద రేపు ఎన్నికల ముందు నిలదీస్తే సమాధానం ఉందా చంద్రబాబు గారు ?
1989 నుండి ఇప్పటివరకు 7 సార్లు గెలిపిస్తే కనీసం 700 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారా ... 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి మీరు సాదించింది ఏమిటి ? అదే జగన్ 20 నెలల్లో 19800 ఇళ్ల స్థలాలు ఇచ్చాడు..
ఇలాంటివూ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు చంద్రబాబుకు కుప్ప శ్రేణుల నుండి వస్తాయి ..
గతంలో CMRF సహాయం కోసం లంచాలు తీసుకుని ఇచ్చేవారు అక్కడ చంద్రబాబు పెంచి పోషించిన దుర్మార్గులు.
ఇప్పుడు అదే భారత్ ఏమీ చేస్తున్నాడు అని నిలదీస్తే లోకల్ కాడర్ /నాయకుల పరిస్థితి ఏమిటి ? సమాధానం ఉందా ???
ఇంకా ZPTC & MPTC ఎన్నికలు అయ్యాక పూర్తి clarity వస్తుంది... ఆ తరవాత ఎలాగూ నీ దుర్మార్గం ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు లెక్కలు వేసుకుంటారు... నీకోసం వచ్చే ఎన్నికల వరకు ఆగి తమదైన నిర్ణయం తీసుకుంటారు..
...
అవుతు శ్రీధర్ రెడ్డి

tags : avutu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info