A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొడాలి నానికి హైకోర్టులో ఊరట
Share |
April 19 2021, 5:00 pm

ఎపి హైకోర్టులో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఊరట లభించింది. ఆయనపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టిన ఆంక్షలను హైకోర్టు తోసిపుచ్చింది. మంత్రి ప్రభుత్వ పదకాలపై మీడియాతో మాట్లాడవచ్చని స్పష్టం చేసింది.అదే సమయంలో ఎన్నికల కమిషన్ పైన, ఎన్నికల కమిషనర్ పైన సంయమనంతో ఉండాలని సూచించింది.దీంతో ఎన్నికల కమిషనర్ మంత్రిపై పెట్టిన ఆంక్షలు తొలగిపోయినట్లయింది. ఇదే అంశంపై మంత్రి పై కేసు నమోదు చేయాలని కూడా కమిషనర్ ఆదశించారు.అయితే హైకోర్టు దీనిని కొట్టివేయడంతో ఆ ఇబ్బంది కూడా తొలగిపోయిందని అనుకోవచ్చు.

tags : ap highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info